Tuesday, October 4, 2016

కవియన జులకన గనయ్యె కలికాలమునన్

నవరస భరితపు కావ్యము
లవలీలగ వ్రాయు చుండ నార్యులు మెచ్చ
న్నవ మానించుట కొందఱు
కవియన జులకన గనయ్యె కలికాలమునన్ 

No comments:

Post a Comment