Saturday, October 8, 2016

అతడు నాపతి మఱి మగడౌ నితండు

పంచి చొక్కాను ధరియించి బయట నుండు 
నతడు నాపతి మఱి మగడౌ నితండు 
నాదు సోదరి లక్ష్మికి ,నగర మందు 
చేయు చుండెను నౌకరి శెట్టి యొద్ద 

No comments:

Post a Comment