Thursday, October 13, 2016

చమత్కార పద్యాలు – నందీశ్వర స్మరణ

నందీశ్వర మముగావుము
బృందావన మందు గల్గు బచ్చటి పూల
న్నందముగ జేతు బూ జను
చిందులు మఱి వేయకుండ జేయుము సిగనున్ 

No comments:

Post a Comment