Friday, October 7, 2016

చమత్కార పద్యాలు – మేఘ స్మరణ

నీలి మేఘము ల్గగనా న నిండి యుండి
యేక ధారగా గురియుచు యేరు వాక
కునిల వీలు గలుగగ జే సిన జలధర
మునకు జేతును వందన ములిపు డార్య !

No comments:

Post a Comment