Tuesday, October 11, 2016

పాలిమ్మని సుతుని భర్త పాలికి పంపెన్

ఆలుం బిడ్డల వదలితి
రేలా ?యిక మా బ్రదుకుల నేమందు రొకో
బాలక ! యడుగుము మఱి సగ
పాలిమ్మని సుతుని భర్త పాలికి పంపెన్ 

No comments:

Post a Comment