Tuesday, October 18, 2016

న్యస్తాక్షరి - నాలుగు పాదాల మొదటి అక్షరాలుగా వరుసగా ‘శం - క - ర - య్య’ ఉండాలి. ఛందస్సు- ఆటవెలఁది.

శంక గలుగు చోట సవరించి మిగుల మా
కవిత లనట మంచి గాను మఱియు
రమ్య ముగను నుండి రాణింప జేతువ
య్య యవినతుల జేతు నందు కొనుము 

No comments:

Post a Comment