Sunday, October 9, 2016

ఆతడు నా మగండుపతియూ నితడూ రికి బోయె భర్తయే

తాతను జేయి పట్టుకొని దానడిపించుకు వచ్చె చూడుమా
నా తడు నామగండుపతియూ నితడూ రికి బోయె భర్తయే
పాతది యైన యాగృహము బాడుగ కిచ్చుట కోసమే గదా
రాతిరి రాత్రికే వెడలె రయ్యన వచ్చుట కింటికి న్సుమా 

No comments:

Post a Comment