Tuesday, January 2, 2018

రావణునిబెండ్లియాడె,ధరాతనూజ



మయునికొమరితమండోదరాఖ్యభామ
రావణునిబెండ్లియాడె,ధరాతనూజ
కోసలేంద్రుడురామునిగూర్మితోడ
బెండ్లియాడెనుబూమాలవేసి సభను

No comments:

Post a Comment