Sunday, May 20, 2018

నరుడయిజన్మనెత్తెకరుణారహితుండగు ఫాలనేత్రుడే



ధరనుగనుంగొనంగనట దానవుసంహరణంబుకోసమై
నరుడయిజన్మనెత్తెకరుణారహితుండగు ఫాలనేత్రుడే
సురలును యక్షకిన్నెరలుసోయగమొప్పగ బల్కిరేగదా
హరహర!కావుమామమిట యారనిజోతుల నీకునిత్తుమా

No comments:

Post a Comment