Tuesday, August 28, 2018

పిల్లిపుట్టెపులికివింతయగునె


పందికనెనునొక్కబాలునినిజమది
చదివియుంటివార్తసాక్షిలోన
కలియుగముననివియకలుగుచుండగమఱి
పిల్లిపుట్టెపులికివింతయగునె

1 comment:

  1. కురు కులాబ్ధి చంద్ర వర సుయోధనునకు
    పుట్టె లక్షణుడను పుత్రు డొకడు
    పిల్లి పుట్టె పులికి వింత యగు నెనరున
    వంశ జలధి విభవ పాంశ నుండు .

    ReplyDelete