Wednesday, August 15, 2018

కోడలిపొందుగోరెగుణకోవిదుడామెయుసంతసించెగా

కోడలిపొందుగోరెగుణకోవిదుడామెయుసంతసించెగా
కోడలిసమ్మతిన్నతడుగోముగనుండుటమంచిదేకదా
కోడలుమామబంధమదికూతురుతండ్రికిగల్గుపొందికే
తోడునునీడగానుబరితోషముతోడననుండమేలగున్

1 comment:

  1. ఇలాంటి బూతు సమస్యాపూరణమంటే ఎంత ఆనందమో అయ్యవార్లకు

    ReplyDelete