subbarao
Tuesday, August 27, 2013
పచ్చి మిరప కాయ
పచ్చి మిరప కాయ పచ్చగ నలరెను
గూబ గుయ్య మనును గొప్ప కొఱకు
కఱ కఱ మని తినిన కార మ గుచును
కాన శ్రద్ధ మేలు దాని పట్ల
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment