subbarao
Friday, June 17, 2022
మగనినిఁ దిట్టి యొక్క సతి మాన్యతఁ గాంచెను విజ్ఞులౌననన్”
విగత మనస్కురాలగుచువేగ మెనేగెనుబుట్టి నింటికిన్
మగనినిఁ దిట్టి యొక్క సతి, మాన్యతఁ గాంచెను విజ్ఞులౌననన్
నగణిత బోధ నాబలము నచ్చెరు వందెడు దాన శీలమున్
సుగుణకునుండుకారణమె సోయగ మబ్బెను లోకమందున
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment