subbarao
Friday, June 24, 2022
శ్రీయే నా చెల్లెలనుచు శ్రీహరి పలికెన్”
శ్రేయము గూర్చగ నిరతము
శ్రీయుతు లౌ చదు వువలన శీఘ్రము గదగన్
శ్రీయే వాగ్దే వి యగుట
శ్రీయే నా చెల్లెలనుచు శ్రీహరి పలికెన్
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment