subbarao
Friday, June 17, 2022
కరి పదమ్ము లొసఁగు కలిమి సుఖము” (లేదా...)
వీడు వాడనుచును వేరుభావ ములేక
యంద రొక్క రె యని యాత్మ దలచి
భక్తి తోడ గొలువ పావన మూర్తి, శాం
కరి పదమ్ము లొసగు కలిమి సుఖము
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment