subbarao
Friday, June 17, 2022
కపివరు లెల్ల నేఁడు గనఁగాఁ గవివర్యులె యైరి వింతగన్”
విపినము జొచ్చి యుగ్రముగ వేయివిధంబుల బాడు జేసెనే
కపివరు లెల్ల నేఁడు ,గనఁగాఁ గవివర్యులె యైరి వింతగన్
చపలము నొంద నేరకనుశాస్త్ర ము,ఛందము వేద మాదియున్
నిపుణతతోడ వేగముగ నేర్చి సభాంత రసీమ మెచ్చగన్
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment