subbarao
Saturday, February 24, 2024
wishes
›
good afternoon
Sunday, November 12, 2023
శ్రీపతి శశికాంత్ ,మంజూషల వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.
›
శ్రీపతి వంశ భూషణుఁడ! శీతమయూఖుని కాంతి నొప్పుచున్ ఱేపగ లెల్లవేళలను బ్రీతిమనంబున బంధుకోటికిన్ బ్రాపుఁగ నుండువే, నిజము పైకము లిచ్చుచు బీదస...
Saturday, December 3, 2022
నాన్న పుట్టిన రోజు సందర్భము
›
తరణార్థంబు భవాబ్ధి వ్రాసితివి గీతాసార భాష్యమ్మునున్ విరియం జేసితి పుష్ప సంచయము సావిత్రీ కథాగమ్మునం బర భాషామృత భాండ మిచ్చితివి వప్తా సంయమీంద...
Saturday, September 10, 2022
కవిసామ్రాట్ విశ్వనాథవారి జయంతి
›
డా.బల్లూరి ఉమాదేవి అంశం:విశ్వనాథ సత్యనారాయణగారు. ఆ.వె:చెళ్ళపిళ్ళ వారి శిష్యుడి గా విద్య నేర్చి నట్టి గొప్ప నేర్ప రితడు అన్...
Tuesday, August 23, 2022
నరుఁడా శతకము
›
శ్రీరాముని సేవించఁగఁ నారాముఁడె మనకు నిచ్చు నన్నియు ఫలముల్ శ్రీరామ నామ జపమును నారాత్రియుఁజేయుమెపుఁడు నార్తిని నరుఁడా!..1 మనమునఁదలఁచిన రాము...
Tuesday, August 2, 2022
ఫాల నేత్ర శతకము.
›
శ్రీలు శూలము దండముల్ క్షితిని నెపుడు సర్ప హారము నెలవంక సంతుగాదె భస్మ ధారణ మనగను బరమ ప్రీతి వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర! 1. చేయ జాలను బ...
Thursday, July 28, 2022
నాగభూషణా శతకము
›
శ్రీల నొసంగు నీవకట చేరుట బ్రేతవనంబు వాసిగా నేలకొ? చెప్పుమా వినగ యీశ్వర !కాలుడ! కారణంబునున్ ఫాలము నందునన్ గలుగు భైరవ నేత్రపు మూలమేదియో చ...
›
Home
View web version