subbarao
Sunday, February 14, 2010
ప్రేమ పిశాచి
ప్రేమికుల దినము కావున
ప్రేమికు లీ రోజు మిగుల ప్రేమాయ ణు లై
ప్రేమ ను మునుగుచు దే లుచు
ప్రేమను బరమార్ధ మనుచు బెంచుదు రికపైన్
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment