subbarao
Saturday, July 7, 2012
పద్య రచన -44
తెల్ల మల్లియ లయ్యవి యుల్ల మలర
గుత్తు లొ య్య న వాసన గుప్పు మనును
చూడ నబ్బుర మగు నయ్య ! చూపరు లకు
దాని యందము పొగడ గ దరమె నాకు ?
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment