Sunday, July 8, 2012

పద్య రచన -45

  రామ  బాణము  గురి కాగ   ర క్షు పైన
మృత్యు  వొడి  లోని  కేగుచు  మాయ  మయ్యె
యాగ  రక్షణ  గావిం చె   యటు లన పు డు
రామ  చంద్రుడు  న ర  రూప   వామ  నుండు .
----
తాటకి  నాబడు  రక్కసి
దీ టు గ  నాకసము  నుండి  దిగువకు  జూడన్
పో టు గ  రాముం డ య్యె డ
నాటెను  శర  మొకటి   దైత్య  నాయిక  యె ద పై .







No comments:

Post a Comment