subbarao
Friday, July 13, 2012
పద్య రచన -50
పన్న గ శయన ! మురహర !పద్మ నాభ !
పద్మ హిత తేజ ! భ వ హర ! ధరణి రక్ష!
కలుష ము ల ద్రుంచి నన్నిక కావ రమ్ము
కోటి దండాలు నీకు ముకుంద ! కృష్ణ !
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment