subbarao
Tuesday, July 17, 2012
పద్య రచన -54
చిత్ర మయ్యది సింహంబు చిత్ర మందు
కదులు చున్నది చేతన కలిగి నట్లు
మీ ద కురుకు నేమొ ? భయము నొందు చుండె
కావ ,రారయ్య! వేగమె కద లి రండు .
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment