subbarao
Saturday, July 21, 2012
పద్య రచన -57
లేత తమల పాకు లైదింటి చొప్పున
వరుస పెట్టి తెచ్చి వాణి కిమ్ము
వాయ నంబు , శుక్ర వారం బు రోజున
నీ య మేలు గలుగు నిజము బాల !
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment