subbarao
Sunday, July 22, 2012
పద్య రచన -59.
రామ నామంబు జెక్కిన రాళ్ళు పేర్చి
సేతు గట్టెను వానర సైన్య మచట
రామ లక్ష్మణు లిరువురు రణము సేసి
సంహ రించిరి రావణు సఖుల తోడ
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment