subbarao
Monday, July 23, 2012
పద్య రచన -60...త్యాగరాజు
వివిధ రకముల గృ తు ల ను వేల కొలది
భక్తి పరముగ నుడివిన భక్త వర్య !
త్యాగ పురుషుడ వీ వయ్య ! త్యాగ రాజ !
అందు కొనుమయ్య ! సాదర వంద నాలు .
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment