subbarao
Tuesday, July 10, 2012
పరమ శుం ఠ యె మారెను బండితుడుగ
ఆట వికుడుగ వాల్మీ కి యడవి లోన
జంతు మాంసము తినుచుండి సంచరింప
వాణి కరుణించి రసనాన వ్రాయ గీత
పరమ శుంఠయె మారెను బండితుడుగ
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment