subbarao
Sunday, July 15, 2012
మాటకు నిల బడని వాడు, మాన్యుడు జగతిన్
ఓటమి చెందును నిరతము
మాటకు నిల బడని వాడు,
మాన్యుడు జగతిన్
సూటిగ రక్షణ సేయును
నూటికి మఱి నూరు పాళ్ళు నుడివితి నిజమున్
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment