subbarao
Monday, July 30, 2012
పద్య రచన -రుద్రమ దేవి
వీ ర నారిగ పేరొంది విమతు లెల్ల
తనదు శౌర్యంబు చేతన దునిమి నట్టి
రాణి రుద్రమ దేవికి పాణు లెత్తి
వంద నంబులు బెట్టుదు వంద లాది
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment