subbarao
Sunday, July 15, 2012
బద్ధ కంబు నిద్ర పాడు చేయు
ఉండ కూడ దెపుడు మెండుగ జనులకు
బద్ధ కంబు, నిద్ర పాడు చేయు
తేప తేప మిగుల తేనీరు సేవించ
కంటి నిండ నిదుర కలుగు సుఖము
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment