subbarao
Friday, January 18, 2013
బంధములను దొలచు విభుడు బంధింప బడెన్
బంధమె సంసారమ్మిల
బంధితులము మనమిచట ను భవ బంధము చేన్
బంధముల నూ డ్చ గోరగ
బంధములను దొలచు విభుడు బంధింప బడెన్
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment