subbarao
Wednesday, January 16, 2013
పద్య రచన -జెండా
మూడు రంగుల జెండాను ముచ్చ ట గను
చేత బూనుచు పది మంది సైనికు లట
జయము బలుకుచు జెండాను చాపి మనకు
సంత సంబును బంచిరి చమువు గణము
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment