subbarao
Wednesday, March 20, 2013
ముద్దులు మూట గట్టు
ముద్దులు ముద్దులు ముద్దులు
ముద్దులు మఱి ముద్దు లన్ని ముద్దులె ముద్దుల్
ముద్దులు బెట్టుట నొక కళ
ముద్దులు నిక గట్టు కొనుము మూటగ నరుడా !
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment