subbarao
Tuesday, April 23, 2013
పద్య రచన -పిసిని గొట్టు
పిసిని గొట్టులు దినరు దా బెట్ట రితరు
లకును గూడ బెట్టుచు దొరల కిల యప్ప
గిం తు రం తి యె మఱి యిసుమంత లాభ
ముండ దార్య ! వా నిధనము దిండు నకును .
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment