subbarao
Thursday, July 11, 2013
పద్య రచన -రధ యాత్ర
సాగు చుండెను రధయాత్ర చక్క గాను
చూడ గనువిందు గావించె చూ డ్కులకును
ఎంత మంది యుం డిరినేల యీ నినట్లు
పుణ్య మంతయు వారిదే పూవుబోణి !
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment