subbarao
Friday, July 12, 2013
పద్య రచన -విదూషకుడు
పూర్వ కాలంబు నందున పృధివి యొద్ద
హాస్య మంత్రి వి దూ షకు డ నగ నొకడు
ఉండి , రాజులు సంతోష ముండు నటుల
చూతు రెప్పుడు నిజమిది సుమ్ము నమ్ము
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment