subbarao
Tuesday, July 16, 2013
పద్య రచన -మాయల పకీ రు
మాయల పకీరు ప్రాణపు మర్మ మిదియ
చిలుక యందున నుండెను చెలువు గాను
బాల నాగమ్మ సుతు నాగ వర్ధి రాజు
చెట్టు దరిజేరి మఱియు నా జిలుక జంపె
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment