subbarao
Monday, July 15, 2013
వికటకవి
రామ కృషుని కవితలు రమ్య మలరి
భావ సంపద లొలికించు భవ్యముగను
అట్టి యెడల వికట కవి యనుట యెట్లు
చెల్లు ? వినయపు కోరిక చెప్పు డార్య !
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment