subbarao
Monday, July 15, 2013
పద్య రచన- రిక్షా వాలా
కన్ను గవను మించి మిన్నగా పుత్రుని
చేత బట్టు కొనుచు చేదు చుండె
రిక్ష, చూడు డార్య ! రేయి బగలు ను లా
గినను దీ రవాతని నిడుమములు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment