subbarao
Saturday, August 10, 2013
ప్రాణ భీ తి
పిల్లి వాసన గనిబెట్టి యెలుక పాఱు
కుక్క కనిపించ పిల్లులు నక్కి యుండు
సింహ మగుపడ జింకలు చేవ జూపు
ప్రాణ భీ తినె గద మఱి ప్రాణు లన్ని
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment