subbarao
Saturday, August 31, 2013
పాదమ్ములు లేని నరుడు పరుగిడ జొచ్చెన్
మీదకు రానేరడు గద
పాదమ్ములు లేని నరుడు , పరుగిడ జొచ్చె
న్నీ దరి కాదరి కా తడు
వేదన మఱి దాళ లేక వీ రడు మిగులన్
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment