subbarao
Thursday, October 31, 2013
బంధములు
బంధములే శృం ఖలములు
బంధములను బెంచు కొనకు పడతుల యెడ లన్
బంధు వని వచ్చు వానిని
అంధు డ వై నమ్మ కునికి హర్షము మనకున్
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment