subbarao
Wednesday, October 16, 2013
జీతములేనట్టి కొలువె శ్రేష్ఠము జగతిన్
తాతలసేవలనరయగ
జీతములేనట్టి కొలువె, శ్రేష్ఠము జగతిన్
మాతాపితరులసేవలు
నేతావాతా యె రుం గు మెప్పటి కైనన్
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment