subbarao
Wednesday, June 4, 2014
పద్య రచన -పొగబండి
ఏమి చిత్రము ?పొగబండి యెటుల గలదొ !
యిసుక వేసిన రాలదే యిలను పైన
నెంత ఘోరమో! పయనమ ,యింతు లార !
చేయ వలదమ్మ యీ పూట చేయ వలదు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment