subbarao
Saturday, June 7, 2014
పద్య రచన -గురుకులము
శిష్య వర్గము దోడన చెన్ను గాను
చెట్టు క్రిందన గురువునా శీ ను డయ్యి
చేయు చుండెను బోధన సీ త ! గనుము
గురుకు లములేను బూర్వము గురుతరములు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment