subbarao
Tuesday, September 30, 2014
పద్య రచన=పిల్లి -ఆహారమునకై నెదురు చూపు
పిల్లి యొక్కటి కూర్చుండె మెల్ల గాను
నెదురు జూచుచు నాహార మేదియైన
వచ్చు నేమోయ నుకొనుచు గచ్చు మీద
నెంత తెలివై న దో!పిల్లి చింత జేయ .
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment