subbarao
Friday, October 10, 2014
తులసి వనములో గంజాయి మొక్క
తులసి వనము లో న మొలచిన గంజాయి
మొక్క పగిది పెరిగి నొక్క కణితి
కనక లక్ష్మి మనకు గాకుండ జేసెను
నెంత ఘోర మాయె నింత లోన
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment