subbarao
Monday, October 6, 2014
పద్య రచన -శ్రీ లంక లో హనుమంతుని గద -ఎత్తుటకు రెండు క్రేనులు సరిపోవు
తెలిసె నొక వార్త యీరోజు , తెలుపు చుంటి
ద్రవ్వు చుండగ శ్రీలంక దీవి భువిని
దొరికె హనుమంతు గదయట మురిపెముగను
రెండు క్రేనులు చాలవు టం డి యెత్త .
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment