subbarao
Friday, October 31, 2014
పద్య రచన -అన్యమత దూ ష ణ ము
అన్య మతమును దూ షించ నవస రమ్ము
నేమి వచ్చెను ? నీకిపు డేమి ఫలము ?
పాప మయ్యది ,యెఱు గుము బాల !నీవు
నన్ని మతముల సారము నౌను నొకటె
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment