subbarao
Sunday, October 19, 2014
ఊర్మిళ నిద్ర
రాము వెంటను నడవికి లక్ష్మ ణుండు
వెడల నాతని నెడబాటు విడువ లేక
భర్త సౌమిత్రి దలచుచు ,వచ్చు వరకు
నిద్ర నొందె ను పదునాల్గు వత్స రములు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment