subbarao
Monday, November 10, 2014
దత్త పది --శవము -పాడె -కాడు -చితి (జన్మ దినము )
శైశ వమున న గాంచితి శర్వు గుడిని
నాదు చెలికాడు గొంపోవ నాదు జన్మ
దినము రోజున నంతలోన దెలివి తప్పి
క్రింద బడగ, గా పా డె నన్మందు లిచ్చి
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment